(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 038

॥ శ్రీః ॥
6.38. అధ్యాయః 038
Mahabharata - Bhishma Parva - Chapter Topics
అష్టత్రింశోఽధ్యాయః ॥ భగవద్గీతాధ్యాయః ॥ 14 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

శ్రీభగవానువాచ। 6-38-0x(4056)(39993)
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం ।
యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ॥ 6-38-1(39994)
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్ంయమాగతాః।
సర్గేఽపి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ ॥ 6-38-2(39995)
మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్గర్భం దధాంయహం ।
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ॥ 6-38-3(39996)
సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతిః యాః ।
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ॥ 6-38-4(39997)
సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః ।
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం ॥ 6-38-5(39998)
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయం ।
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ॥ 6-38-6(39999)
రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం ।
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం ॥ 6-38-7(40000)
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ।
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత ॥ 6-38-8(40001)
సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత ।
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ॥ 6-38-9(40002)
రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత।
రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా ॥ 6-38-10(40003)
సర్వద్వారేషు దేహేఽస్మిన్ప్రాకాశ ఉపజాయతే।
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్వమిత్యుత ॥ 6-38-11(40004)
లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా ।
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ॥ 6-38-12(40005)
అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ।
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ॥ 6-38-13(40006)
యదా సత్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ ।
తదోత్తమవిదాం లోకానమలాన్ప్రతిపద్యతే ॥ 6-38-14(40007)
రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే ।
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ॥ 6-38-15(40008)
కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం।
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలం ॥ 6-38-16(40009)
సత్వాత్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ।
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ ॥ 6-38-17(40010)
ఊర్ధ్వం గచ్ఛంతి సత్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః ।
జఘన్యగుణవృత్తస్థా అఘో గచ్ఛంతి తామసాః ॥ 6-38-18(40011)
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాఽనుపశ్యతి ।
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి ॥ 6-38-19(40012)
గుణానేతానతీత్య త్రీందేహీ దేహసముద్భవాన్ ।
జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోఽమృతమశ్రుతే ॥ 6-38-20(40013)
అర్జున ఉవాచ। 6-38-21x(4057)
కైర్లింగైస్త్రీన్గుణానేతానీతో భవతి ప్రభో ।
కిమాచారః కథం చైతాంస్త్రీన్గుణానతివర్తతే ॥ 6-38-21(40014)
శ్రీభగవానువాచ। 6-38-22x(4058)
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ।
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ॥ 6-38-22(40015)
ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే ।
గుణా వర్తంత ఇత్యేవ యోఽవతిష్ఠతి నేంగతే ॥ 6-38-23(40016)
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః ।
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిందాత్మసంస్తుతిః ॥ 6-38-24(40017)
మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః ।
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ॥ 6-38-25(40018)
మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే ।
స గుణాన్సమతీత్యైతాన్బ్రహ్మ భూయాయ కల్పతే ॥ 6-38-26(40019)
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ।
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ॥ ॥ 6-38-27(40020)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి అష్టత్రింశోఽధ్యాయః ॥

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్దునసంవాదే గుణత్రయవిభాగయోగోనామ చతుర్దశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-38-18 జఘన్యగుణవృత్తిస్థాః ఇతి మాధ్యపాఠః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.